(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 014

॥ శ్రీః ॥
1.14. అధ్యాయః 014
Mahabharata - Adi Parva - Chapter Topics
వాసుకిభగిన్యా జరత్కారోర్వివాహః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
1-14-0(1113)
సౌతిరువాచ। 1-14-0x(67)
తతో నివేశాయ తదా స విప్రః సంశితవ్రతః।
మహీం చచార దారార్థీ న చ దారానవిందత॥ 1-14-1(1114)
స కదాచిద్వనం గత్వా విప్రః పితృవచః స్మరన్।
చుక్రోశ కన్యాభిక్షార్థీ తిస్రో వాచః శనైరివ॥ 1-14-2(1115)
తం వాసుకిః ప్రత్యగృహ్ణాదుద్యంయ భగినీం తదా।
న స తాం ప్రతిజగ్రాహ న సనాంనీతి చింతయన్॥ 1-14-3(1116)
సనాంనీం చోద్యతాం భార్యాం గృహ్ణీయామితి తస్య హి।
మనో నివిష్టమభవజ్జరత్కారోర్మహాత్మనః॥ 1-14-4(1117)
తమువాచ మహాప్రాజ్ఞో జరత్కారుర్మహాతపాః।
కింనాంనీ భగినీయం తే బ్రూహి సత్యం భుజంగమ॥ 1-14-5(1118)
వాసుకిరువాచ। 1-14-6x(68)
జరత్కారో జరత్కారుః స్వసేయమనుజా మమ।
ప్రతిగృహ్ణీష్వ భార్యార్థే మయా దత్తాం సుమధ్యమాం।
త్వదర్థం రక్షితా పూర్వం ప్రతీచ్ఛేమాం ద్విజోత్తమ॥ 1-14-6(1119)
సౌతిరువాచ। 1-14-7x(69)
ఏవముక్త్వా తతః ప్రాదాద్భార్యార్థే వరవర్ణినీం।
స చ తాం ప్రతిజగ్రాహ విధిదృష్టేన కర్మణా॥ ॥ 1-14-7(1120)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి చతుర్దశోఽధ్యాయః॥ 14 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-14-1 నివేశాయ దారసంగ్రహాయ॥ చతుర్దశోఽధ్యాయః॥ 14 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.